(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 154
॥ శ్రీః ॥
3.154. అధ్యాయః 154
Mahabharata - Vana Parva - Chapter Topics
సౌగంధికసరోవివిక్షుం భీమంప్రతి తద్రక్షిభిః క్రోధవశనామకై రాక్షసైస్తచ్చికీర్షిప్రశ్నః ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-154-0x(2280)(21778)
స గత్వానలినీం రంయాం రాక్షసైరభిరక్షితాం।
కైలాసశిరే రంయే దదర్శ శుభకాననే ॥ 3-154-1(21779)
కుబేరభువనాభ్యాశే జాతాం పర్వతనిర్ఝరైః।
సురంయాం విపులచ్ఛాయాం నానాద్రుమలతాకులాం ॥ 3-154-2(21780)
హరితాంబుజసంఛన్నాం దివ్యాం కనకపుష్కరాం।
నానాపక్షిజనాకీర్ణాం సూపతీర్థామకర్దమాం ॥ 3-154-3(21781)
అతీవ రంయాం సుజలాం జాతాం పర్వతసానుషు।
విచిత్రభూతాం లోకస్య శుభామద్భుతదర్శనాం ॥ 3-154-4(21782)
తత్రామృతరసం శీతం లఘు కుంతీసుతః శుభం।
దదర్శవిమలం తోయం పిబంశ్చ బహు పాండవః ॥ 3-154-5(21783)
తాం తు కపుష్కరిణీం రంయాం దివ్యసౌగంధికావృతాం।
జాతరూపమయైః పద్మైశ్ఛన్నాం పరమగంధిభిః ॥ 3-154-6(21784)
వైడూర్యవరనాలైశ్చ బహుచిత్రైర్మనోరమైః।
హంసకారండవోద్ధూతైః సృజద్భిరమలం రజః ॥ 3-154-7(21785)
ఆక్రీడం రాజరాజస్ కుబేరస్య మహాత్మనః।
గంధర్వైరప్సరోభిశ్చ దేవైశ్చ పరమార్చితాం ॥ 3-154-8(21786)
సేవితామృషిభిర్దివ్యైర్యక్షైః కింపురుషైస్తథా।
రాక్షసైః కింనరైశ్చాపి గుప్తాం వైశ్రవణేన చ ॥ 3-154-9(21787)
తాం చ దృష్ట్వైవ కౌంతేయో భీమసేనో మహాహలః।
బభూవ పరమప్రీతో దివ్యంప్రేక్ష్య సరో మహత్ ॥ 3-154-10(21788)
తచ్చ క్రోవశా నామ రాక్షసా రాజశాసనాత్।
రక్షంతి శతసాహస్రాశ్చిత్రాయుధపరిచ్ఛదాః ॥ 3-154-11(21789)
తే తు దృష్ట్వైవ కౌంతేయమజినైః పరివారితం।
రుక్మాంగదధరం వీరం భీమం భీమపరాక్రమం ॥ 3-154-12(21790)
సాయుధం బద్ధనిస్త్రింశమశంకితమరిందమం।
పుష్కరప్సుముపాయాంతమన్యోన్యమభిచుక్రుశుః ॥ 3-154-13(21791)
అయం పురుషశార్దూలః సాయుధోఽజినసంవృతః।
యచ్చికీర్షురిహ ప్రాప్తస్తత్సంప్రష్టుమిహార్హథ ॥ 3-154-14(21792)
తతః సర్వే మహాబాహుం సమాసాద్యవృకోదరం।
తేజోయుక్తమపృచ్ఛంత కస్త్వమాఖ్యాతుమర్హసి ॥ 3-154-15(21793)
మునివేషధరశ్చైవ సాయుధశ్చైవ లక్ష్యసే।
యదర్థమాభిసంప్రాప్తస్తదాచక్ష్యమహామతే ॥ 3-154-16(21794)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్తయాత్రాపర్వణి చతుఃపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 154 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-154-3 సూపతీర్థాం శోభనాని ఉపతీర్థాని తీరాణి యస్యాం సా ॥
3-154-5 లఘు ఆరోగ్యకరం ॥
3-154-6 జాతరూపం స్వర్ణం ॥
3-154-8 ఆక్రీడం క్రీడాస్థానం ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.